విచిత్ర మనుషులు…(పూర్తి నవల)
విచిత్ర మనుషులు (పూర్తి నవల) ఒక నిజమైన సంఘటనే ఈ నవలకు పునాది. నాగరాజు లాంటి స్వార్ధపరుడైన మగవాడి దగ్గర తెలిసో , తెలియకో పెళ్ళి బంధం ద్వారా చిక్కుకున్న ఒక స్త్రీ కథ ఇది. నిజానికి అతను ఆమెను కూడా తన జీవితం నుండి తరిమేశాడు. కానీ , కధలో ముగింపును కొంచంగా మార్చి , నేను వాడి క...