రెండు ధృవాలు…(పూర్తి నవల)
రెండు ధృవాలు (పూర్తి నవల) పరిపూర్ణంగా కథా పాత్రల గుణగణాల ఆంశంతో రాయబడ్డ నవల! సరాసరి గుణాలు ఉన్న మనుష్యులు కూడా , స్వార్ధం లేని ప్రేమ పక్కకు వస్తే , మనుష్యులుగా మారటానికి ఛాన్స్ ఉంది అనేది చెప్పే ఎమోషనల్ నవల. కొన్ని సమయాలలో హద్దు మీరటం , సరిహద్దులు దాటటం మనిషి జీవితంలో జరుగుతుంది! అది విధి! కాలం కాలంగా ఇది జరుగుతోంది. కొన్ని బంధాలను విధిలించి పారేయలేము! ఆ కష్టాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది. మనకి ఏది కరెక్టు , ఏది తప్పు , తెలియని ఒక మత్తు వస్తుంది. సమయం గడిచిన తరువాత తెలిసినప్పుడు , చేయి దాటిపోయుంటుంది . తల్లి స్పర్ష ప్రేమ! భార్య స్పర్ష కామం! అవసరమైన సమయాలలో కొడుకూ , కూతురి స్పర్షలు ఆనందం! వాళ్ళు ముట్టుకునే స్పర్ష దుఃఖాన్ని దూరం చేసి , శరీరానికి కొత్త ఉత్సాహం ఇస్తుంది! కావలించుకున్నప్పుడు హృదయం చోటు మారుతుంది! ********************************* *****