పోస్ట్‌లు

సెప్టెంబర్, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

పదిహేడవ అల…(పూర్తి నవల)

                                                                        పదిహేడవ అల                                                                                                                                           ( పూర్తి నవల ) న్యూమరాలజీలో పదిహేడు అంకె దేవతతో సమానం అని కొందరు నమ్ముతారు . అందువలన ఈ అంకె దైవిక సత్యంతో కూడిన సందేశం ఇస్తుందని నమ్ముతారు . పదిహేడు అంకెలోని మొదటి అంకె ఒకటి ' ధర్మం ' ను సూచిస్తుందని ( సూర్యుడు - 1) మరియు అంకె ఏడు ' రహస్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ' ( కేతు - 7) సూచిస్తుందని , ఈ సంఖ్యల కలయిక ( పదిహేడు ) శుభప్రదంగా పరిగణించబడి మరియు విజయాన్ని ఆశీర్వదించడానికి ప్రసిద్ధి చెందిందని కొందరు నమ్ముతారు . అందుకే ఈ నవలకు ' పదిహేడవ అల ' అని పేరు పెట్టాము. భార్గవ్ విశాఖపట్నంలో పనిచేసే విజయవాడ యువకుడు. సుగంధి విశాఖపట్నం కళాశాల ఒకదాంట్లో చదువుతున్న తెనాలి అమ్మాయి. అనుకోకుండా కలుసుకున్న ఇద్దరి కలయిక ప్రేమగా మారినప్పుడు... ?( టర్నింగ్ పాయింట్స్ చెప్పేస్తే కథ యొక్క ఆసక్తి తగ్గిపోతుంది )  ప్రేమ మీదున్న నమ్మకం , జ్య