పోస్ట్‌లు

అక్టోబర్, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

అబద్దం...అబద్దం తప్ప ఇంకేమీ లేదు…(పూర్తి నవల)

                                                   అబద్దం...అబద్దం తప్ప ఇంకేమీ లేదు                                                                                                                         ( పూర్తి  నవల) ' అబద్దం...అబద్దం తప్ప ఇంకేమీ లేదు ' అనే ఈ నవల ఒక ఆధ్యాత్మిక క్రైమ్ థ్రిల్లర్. మామూలుగా స్వామీజీలలో రెండు రకాలు ఉన్నారు. నిజంగానే ఆధ్యాత్మికం గురించి తెలిసిన స్వామీజీలు ఒక రకం. ఆధ్యాత్మికం అనే పేరుతో సగం తెలుసుకుని , సగం తెలియక ఏదో ఒకటి చెప్పుకుంటూ సాధారణ ప్రజలను మోసం చేసే దొంగ స్వామీజీలు ఇంకొక రకం. ఈ నవలలోనూ ఒక స్వామీజీ వస్తున్నారు. ఒక కోణం నుండి చూస్తే ఆయన నిజమైన స్వామీజీ. ఇంకొక కోణం నుండి చూస్తే దొంగ స్వామీజీ. నిజంగా ఆయన ఏ రకానికి చెందిన స్వామీజీ అనేది కనిపెట్టటానికి...నవలను పూర్తిగా చదవండి. ఆధ్యాత్మికంలో క్రైమ్ కలిస్తే అది ఎలాంటి విషమ పరిస్థితులను ప్రేరేపిస్తుంది అనేది ఈ నవలను చదవటం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పరిచయ శీర్షికలో నేను చెప్పిందంతా , ‘ నిజం...నిజం తప్ప ఇంకేమీ లేదు...! ’ ********************************* ****************** PART-1 ******* *******