దాగుడు మూతలు...(పూర్తి నవల)
దాగుడు మూతలు ( పూర్తి నవల ) జీవితమే ఒక దాగుడుమూతల ఆట . ' ప్రేమ ' కూడా ఆ ఆటలో ఒక భాగమే . జీవితం యొక్క మొదటి దశ అయిన బాల్య ప్రాయములో మనం దాగుడుమూతల ఆట ఆడుంటాము … జీవితం యొక్క తరువాతి దశలలో , జీవితం మనతో పలు దాగ...