పోస్ట్‌లు

మార్చి, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

మరవటం మర్చిపోయాను...(పూర్తి నవల)

                                                               మరవటం మర్చిపోయాను                                                                                                                                                  ( పూర్తి నవల ) ‘ చెవిటి వాడి దగ్గర మాట్లాడుతూ , గుడ్డివాడిని చూసి కన్నుకొట్టటం లాంటి పనికిరాని పనే ప్రేమ ’ -- అలా అని అనుకునే అమ్మాయి రోహిణీ . ‘ నిలబడే విధంగా నిలబడితే , వికలాగంతో ఉన్న వాళ్ళు కూడా విజయం సాధించవచ్చు ’ అనుకునే వాడు శ్యామ్ . ఈ సిద్దాంతంతో ఆమె , ఆ సిద్దాంతంతో అతనూ కలిసి ప్రయాణిస్తే ... ఇద్దరి మధ్యా ఉన్నది స్నేహమా -- ప్రేమా ? ఇద్దరి మనసులూ కలుసుకుంటాయా ... లేక వాళ్ళ ప్రేమ కర్పూరంలాగా గాలిలో కలిసిపోతుందా ? ప్రేమ వేరు వాళ్ళ మనసుల్లో కొమ్మలులా వ్యాపించ -- విధి వాళ్ళను ‘ ఫుట్ బాల్ ’ లాగా ఆడుకోగా -- శ్యామ్ -- రోహిణీ కలిసారా ... విడిపోయారా ? ఎదురు చూడని మలుపులు , నిజమైన హాస్యం , దాంతోపాటూ కొంచం స్వారస్యమైన భవిష్యత్ సైన్స్ . ‘ మరవటం మర్చిపోయాను ’-- మాకు మాత్రమే కాదు ... మీకూ మరిచిపోలేని ప్రేమ కథగా