పోస్ట్‌లు

జులై, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

ప్రేమ అనే ఇంద్రధనుస్సు...(పూర్తి నవల)

                                                           ప్రేమ అనే ఇంద్రధనుస్సు                                                                                                                                 (పూర్తి నవల) ' ప్రేమనేది గంగ కాదు...గంగ ఈ రోజు పవిత్రం కాదు! ప్రేమ అనేది అడవి సరస్సు...మెత్తని మనసును పొడిచే డేగ '   ప్రామిస్ గా ప్రేమ -- కామమే...చర్మ ఆకలికి ఇలాంటి పవిత్ర పేరా ? ప్రేమను అనురాగము అంటోంది చరిత్ర! అనురాగమనేది అందరికీ ఒకటే కదా ? ఆడపిల్లలను ప్రేమించే వాళ్ళు ఎందుకు కాకులనూ-పిచ్చుకలనూ ప్రేమించటం లేదు! కన్యలను వసపరుచుకోవటానికి తహతహలాడేవారు కన్యాత్వాన్ని దాటిన వారిని ఎందుకు వసపరుచుకోవటం లేదు ? ప్రేమను నిష్పాక్షికంగా ఉంచండి! అనురాగంగా ఉండే అందరినీ , అన్నిటినీ ప్రేమించండి. చర్మాన్ని స్నేహించటం ప్రేమ అవదు...ఇప్పుడంతా ప్రామిస్ గా ప్రేమ-కామమే!   పై రెండు కవితల మీదే చర్చ , వివాదం.   ఒకరు ప్రేమ అంటే కామమే అని వాదించటం , ఒకరు ప్రేమ అంటే కామం కాదు అని వాదించటం.....ఏది నిజం , ఎవరు నిజం ? తెలుసుకోవటానికి ఈ నవల చదవండి...మీ   అభిప్రాయాలు తెలపండి. *******