పోస్ట్‌లు

సెప్టెంబర్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

నిద్రలేని రాత్రులు…(పూర్తి నవల)

                                                                           నిద్రలేని రాత్రులు                                                                                                                                                          (పూర్తి నవల)   కష్టాలు శాశ్వతం కావు…క్షణకాలం కష్టాలకు కుమిలి పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారికోసం ఈ నిజ జీవత గాధ ఆదర్శం కాగలదు. మానవుడు తల్లి-తండ్రుల ధర్మాలకు అణుగుణంగా నడుచుకుంటే అతనిపై ఆ దేవుని యొక్క కృప ఉంటుంది. కానీ ఎప్పుడైతే అతడు ఆ దేవుని యొక్క ధర్మాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తాడో అతనికి జీవితం లో కష్టాలు మొదలవుతాయి. కొన్ని రకాల కష్టాలకు మానవుని యొక్క ప్రవర్తనే కారణంగా ఉంటుంది.. వారు చేసుకున్న కొన్ని చేష్టల ప్రతిఫలం బహుశా వారు  దారికి తిరిగి రావచ్చేమోనని కూడా ఈ విధంగా జరిగుండచ్చు.   మానవుని చర్యలు మరియు అతని బాహ్యప్రపంచానికి మధ్య లోతైన సంబంధం ఉంది.   కష్టాలు వస్తున్నాయి అంటే కాలం పరిక్షిస్తోందని అర్థం. ఇంకేదో మంచి జరగబోతోందని అర్ధం. వాటిని ఎదురుకొని.. పరిష్కరించుకోవాలి. అంతేగాని బాధపడుతూ కష్టాలకు కారణాలను వెతక కూడదు.  ఈ నవలలోని నాయకురాలు స