చిక్కుముడి జీవితాలు...(పూర్తి నవల)
చిక్కుముడి జీవితాలు (పూర్తి నవల) జీవితం ’ అనేది సుఖాలు మాత్రమే ఉన్నది కాదు ...! అందులోనూ కొందరికి ‘ జీవితం ’ ముళ్ళ పడకలాగా గుచ్చుకుంటునట్టు ఉండి ప్రశాంతమైన నిద్రని ఇవ్వకుండా వాళ్ళనే చుడుతూ ఉంటుంది . చుట్టూ ఆపదలు చుట్టుకోనున్నా , వృక్ష శిఖర కొమ్మ నుండి పడుతున్న ఒక చుక్క తేనె కోసం నాలిక చాచుకుని కాచుకోనుంటాం మనలో కొందరం . ఆ తేనె రుచితోనే కష్టాలు మరిచిపోయే పరిస్థితితో పలువురికి రోజులు గడుస్తూ ఉంటాయి . అలాంటి పరిస్థితులలోనే ఇక్కడ ఇద్దరు జీవించాలని నిర్ణయించుకుంటారు . ఒళ్ళంతా చుట్టుకోనున్న చిక్కుముడి లాంటి బంధుత్వ గొలుసులో నుండి విడిపించుకోవటం కుదరక , అంత కష్టాలలోనూ జీవిత రుచిని అనుభవించాలని నిర్ణయించుకున్న వారిద్దరి కథే ‘ చిక్కుముడి జీవితాలు ’. మీ అభిప్రాయాలను మనసార తెలియపరచండి ... వినడానికి తయారుగా ఉన్న