పోస్ట్‌లు

అక్టోబర్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

ప్రేమ వ్యవహారం!...(పూర్తి నవల)

                                                                       ప్రేమ వ్యవహారం !                                                                                                                                                          ( పూర్తి నవల ) పెద్ద నగరాలలో   పీ . జీ అని చెప్పబడే డబ్బులిచ్చి స్టే చేసే హాస్టల్స్ ఎక్కువ . ముఖ్యంగా మహిళలకు ! అక్కడ అన్ని వసతులూ ఉంటాయి . టెలివిషన్లు , ఇంటర్ నెట్ , బ్రహ్మాండమైన భోజనం అంటూ దగ్గర దగ్గర స్టార్ హోటల్ విడిదిలాగానే . బాగా సంపాదిస్తారు కాబట్టి కొందరు నిర్లక్ష్యంగా నడుచుకుంటారు . ఇంకొందరు అక్కడ కూడా తమ స్వయం మర్యాదను వదిలిపెట్టకుండా ఉంటారు . ఒకరికొకరు సహాయం చేసుకుంటారు . పోటీ , ఈర్ష్య , సన్నిహిత స్నేహం అని అన్నీ ఉంటాయి . మన జీవితంలో ఒక క్రాస్ కట్ రూపంలాగా ఉంటుంది . అలాంటి నవీన వసతులతో కూడిన ఒక హాస్టల్లో మాధవి అనే ఒకమ్మాయి కొత్తగా చేరుతుంది. చేరిన రోజు సాయంత్రమే మాధవి హాస్టల్ కు  కొంత దూరంలో  విశ్వం అనే యువకుడితో చాలా సన్నిహితంగా ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది ఆమె రూ మ్ మేట్ రేఖా. ఎందుకంటే అతను ఒక మో