చిక్కుముడి జీవితాలు...(పూర్తి నవల)
చిక్కుముడి జీవితాలు (పూర్తి నవల) జీవితం ’ అనేది సుఖాలు మాత్రమే ఉన్నది కాదు ...! అందులోనూ కొందరికి ‘ జీవితం ’ ముళ్ళ పడకలాగా గుచ్చుకుంటునట్టు ఉండి ప్రశాంతమైన నిద్రని ఇవ్వకుండా వాళ్ళనే చుడుతూ ఉంటుంది...