ఎక్కడ నా ప్రాణం...(నవల)
ఎక్కడ నా ప్రాణం (నవల) దివ్యాకి రాత్రంతా నిద్ర పట్టలేదు . ఆందోళన ఆమె మనసును చెదలా తింటున్నది . దొర్లి దొర్లి పడుకుంటూ , ఆలొచిస్తూ ఉన్నది . రేపు ఆమె ప్రాణానికి...