పదిహేడవ అల…(పూర్తి నవల)
పదిహేడవ అల ( పూర్తి నవల ) న్యూమరాలజీలో పదిహేడు అంకె దేవతతో సమానం అని కొందరు నమ్ముతారు . అందువలన ఈ అంకె దైవిక సత్యంతో కూడిన సందేశం ఇస్తుందని నమ్ముతారు . పదిహేడు అంకెలోని మొదటి అంకె ఒకటి ' ధర్మం ' ను సూచిస్తుందని ( సూర్యుడు - 1) మరియు అంకె ఏడ...