తీరం ముగ్గులు...(పూర్తి నవల)
తీరం ముగ్గులు ( పూర్తి నవల ) “ నీ భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి ?” “ ఎక్కువ సంపాదించాలి ! ” “ బ్రహ్మాండం ! ” “ ఉండండి ! నేను ఎక్కువ సంపాదించాలని చెప్పింది డబ్బు మాత్రమే...