ఓడినవాడి తీర్పు...(పూర్తి నవల)
ఓడినవాడి తీర్పు ( పూర్తి నవల ) ప్రియమైన నా భర్తకు - మీ భార్య నమస్కరించి రాయునది ! కొద్ది కాలంగా శేఖర్ అనే అతనితో నాకు పరిచయం ఏర్పడి , ఆ కొత్త స్నేహం లోతుగా పెరిగింది . శేఖర్ మీ కంటే అందంలోనూ...