మరవటం మర్చిపోయాను...(పూర్తి నవల)
మరవటం మర్చిపోయాను ( పూర్తి నవల ) ‘ చెవిటి వాడి దగ్గర మాట్లాడుతూ , గుడ్డివాడిని చూసి కన్నుకొట్టటం లాంటి పనికిరాని పనే ప్రేమ ’ -- అలా అని అనుకునే అమ్మాయి రోహిణీ . ‘ నిలబడే విధంగా నిలబడితే , వికలాగంతో ఉన్న వాళ్ళు కూడా విజయం సాధించవచ్చు ’ అనుకునే వా...