వర్షంలో వెన్నెల...(పూర్తి నవల)
వర్షంలో వెన్నెల ( పూర్తి నవల ) అనాధ పిల్లల మరియు వృద్దుల ఆశ్రమాలకు నా పత్రికా విలేఖరి స్నేహితుడితో ఇంటర్ వ్యూ కోసం వెళ్ళాను . అక్కడున్న పిల్లలతోనూ , వృద్దులతోనూ మాట్లాడినప్పుడు ... అక్కడ వాళ్ళ ప్రాధమిక ...