ప్రేమ వ్యవహారం!...(పూర్తి నవల)
ప్రేమ వ్యవహారం ! ( పూర్తి నవల ) పెద్ద నగరాలలో పీ . జీ అని చెప్పబడే డబ్బులిచ్చి స్టే చేసే హాస్టల్స్ ఎక్కువ . ముఖ్యంగా మహిళలకు ! అక్కడ అన్ని వసతులూ ఉంటాయి . టెలివిషన్లు , ఇంటర్ నెట్ , బ్రహ్మాండమై...