ప్రేమ కర్పూరం...(పూర్తి నవల)
ప్రేమ కర్పూరం ( పూర్తి నవల ) కొన్ని సమయాలలో ... కొంతమంది మనుష్యుల వలన ... కొన్ని పరిస్థితుల వలన ఏర్పడే సమస్యలను చెప్పే నవల ఇది ! ఎవరినైనా అర్ధం చేసుకోవటం వరం . ఎవరినీ అర్ధం చేసుకోవటానికి ఇష్టపడ...